ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖా మంత్రి గా ఉన్న కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనం ప్రోవైడ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.. మావోయిస్టుల కన్ను ఆయనపై పడడమే కాకుండా , ల్యాండ్ మాఫియా వారి ఆగడాలు కూడా ఇటీవలే ఎక్కువయిపోయాయి.. శాఖ ని కార్యనిర్వాహక రాజధాని గా ప్రకటించిన తరువాత అక్కడికి వీఐపీ ల రాకపోకలు ఎక్కువయ్యాయి ఈ నేపథ్యంలో అయన భద్రత కు ప్రభుత్వం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంది.