రాహుల్ గాంధీ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ కి వారసుడు, ప్రధాన మంత్రి.. అందుకు తగ్గట్లే రాహుల్ గాంధీ కూడా వ్యవహరిస్తున్నారు. అయితే అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యంలోనే ఉన్నా రాహుల్ గాంధీ ఎక్కువగా విదేశాల్లోనే పెరిగారు.. ఎప్పుడైతే సోనియా గాంధీ రాజకీయాల్లో బలహీలమైపోతున్నారని తెలిసిందో అప్పుడే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు..