కడప జిల్లా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి అంజాద్ బాషా మాటని అక్కడి ప్రజలు వినకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో ఆశ్చర్యపరుస్తుంది. కొంచెం వినయం ఎక్కువగా ఉండే ఈ వైసీపీ మంత్రి కి అదే ఇప్పుడు ఆయనకు శాపంగా మారిందట.. తన అతి వినయంతో తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా తన పార్టీ లోని ఇతర నేతలు తనను లైట్ తీసుకున్నా కొంతైనా చలించకపోవడం అక్కడి ప్రజలకు ఇగో పరంగా కొంత అసహనంగా ఉన్నారట..