నాడు అధికారంలో ఉన్నప్పుడు హల్చల్ చేసిన నాయకులూ ఒక్కరు కూడా ప్రభుత్వం వ్యతిరేఖ పనులు చేయట్లేదని టీడీపీ వాపోతుంది.. చంద్రబాబు ఎవరినైతే ప్రోత్సహించాడో, ఎవరినైతే అక్కున చేర్చుకున్నారో వారు కనీసం టీడీపీ గురించి మాట్లాడడానికి భయపడిపోతున్నారట.. అందుకు కారణం అధికారంలో చంద్రబాబు కి తెలియకుండా చేసిన అవినీతి కారణమంటున్నారు.. వైసీపీ కి ఎదురుతిరిగితే ఎక్కడ తాము అచ్చెన్నాయుడు లా మారిపోతామేమోనని అని వారు జగన్ కి ఎదురెళ్లే సాహసం చేయలేకపోతున్నారట.. దాంతో చంద్రబాబు కి అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులే దిక్కు అయ్యారు..