సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఇటీవలే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ లో అవలంభించాల్సిన విధి విధానాలు, ఎన్నికల రాష్ట్రాలు అన్ని చర్చించుకున్నాయి.. పార్టీ సీనియర్లకు, జూనియర్ లకి కొన్ని విభేదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి రాబోయే బీహార్, కేరళ, తమిళనాడు , పుదుచ్చేరి వంటి ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి అధికారంలోకి రావాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాయి.. అయితే ఈ సమావేశంలో ఒక్క కాంగ్రెస్ నేత కూడా కనపడక పోవడం గమనార్హం..