ఏపీలో జగన్ సీఎం అవడం విపక్షాలకు ఏమాత్రం నచ్చడం లేదన్నట్లు ఉంది.. ముఖ్యంగా టీడీపీ ఇంకా దీన్ని జీర్ణించుకోకుండా ఉండడం ప్రజలను కలిచివేస్తుంది.. తప్పో ఒప్పో ఒకరు అధికారంలో కి వచ్చినప్పుడు ఇతర పార్టీ నేతలు సర్దుకుపోతూ పార్టీ వైఫల్యాలు ఉన్నప్పుడు వేలెత్తి చూపుతూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవ్వాలి కానీ టీడీపీ మాత్రం ఇప్పుడు జగన్ ఆ సీట్లో కూర్చోవడం అస్సలు మింగుడు పడలేకుండా ఉండడం చూస్తే ప్రజలకు టీడీపీ ని ఏమనాలో అర్థం కావట్లేదు..