ఒక పార్టీ నాయకుడు సరిగ్గా లేకపోతే ఎలా తయారవుతుంది అనడానికి చక్కటి ఉదాహరణ టీడీపీ.. వెన్నుపోటు తో సీఎం పదవి ఎక్కి చంద్రబాబు జీవితాంతం ఈ మచ్చను మోస్తూ ముందుకు వెళ్లాల్సిందే.. ప్రజలు ఎవరు దీన్ని అంత తేలికగా మర్చిపోలేరు.. కుటుంబం దీని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా అభిమానులకు ఇంకా ఆ దృశ్యాలు కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి.. అందుకే చంద్రబాబు ని ఛాన్స్ దొరికినపుడల్లా దీని అడ్డం పెట్టుకుని విమర్శిస్తుంటారు..