మొదటినుంచి హిందుత్వ వాదాన్ని వెలుగులోకి తెచ్చి అధికారంలోకి వస్తున్న బీజేపీ ఇప్పుడు ఏపీ లోనూ అదే మంత్రాన్ని అనుసరిస్తుంది..ఏపీ లో మత రాజకీయాలు చేస్తూ ప్రజలని ఉసిగొల్పుతుంది.. ఓవైపు వైసీపీ అమరావతి భూముల కుంభకోణంలో కేసులు పెడుతున్న వేళ ప్రజల దృష్టిని మరల్చడం కోసం ప్రజల్లో అపోహలు పెంచడమనే లక్ష్యాలతో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తం కావడం, ప్రజలు కూడా ఇలాంటి అంశాల్లో ఆలోచించేందుకు సిద్ధం కావడంతో ఏపీలో బీజేపీ మత రాజకీయాలకు చోటు దక్కడం లేదు.