16 నెలల పాలనపై సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేయడం ఇప్పుడు విడ్డూరంగా ఉంది.. ఈ దెబ్బతో చంద్రబాబు చిత్తశుద్ధి ప్రజలకు తెలిసిపోయింది.. తన చేతికి మట్టి అంటకుండా చేసుకుంటూ ముందుకు వెళ్లే చంద్రబాబు తనపై విచారణ వద్దని , అధికార పార్టీ పై విచారణ చేయమని చెప్పడంలో ఎలాంటి ఉద్దేశ్యం ఉందో తెలీదు కానీ టీడీపీ పై చేస్తున్న విచారణలో చంద్రబాబు దోషి అని తేలితే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి..