ఘంటా వైసీపీ లోకి అక్టోబర్ లో వస్తాడని ప్రచారం జరుగుతుంది. ఆ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని గంటా శ్రీనివాసరావు లెక్కలు వేసుకుంటున్నారని టాక్. అందుకే ఆయన ఈ నెలలో చేరకూడదు అని వెనక్కి తగ్గారని మరో రకమైన ప్రచారం వస్తోంది. ఏదేమైనా వైసీపీ లో ఘంటా వస్తే విశాఖ లో టీడీపీ భవిష్యత్ అంధకారంలో కలిసినట్లే అని చెప్పుకోవచ్చు.