భూపంపిణీల విషయంలో న్యాయవాదులు రాజకీయనాయకుల్లా ప్రవర్తించడం ఒకింత అనుమానాలను కలిగిస్తుంది. 2008లో జరిగిన దానికి భిన్నంగా 2019 లో జరగడం పై అందరు ఆలోచన చేస్తున్నారు వైఎస్సార్ హయాంలో న్యాయమూర్తులకు ఇళ్లస్థలాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పుడు న్యాయమూర్తులు నైతిక విలువల పేరుతో నేరుగా ప్రభుత్వ ప్రయోజనం పొందడానికి నిరాకరిస్తే ఇప్పుడు టీడీపీ ఇస్తే తీసుకోవడం పట్ల వారికున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది.. ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రంలో రాజకీయనాయకులకు, న్యాయవాదులకు పేద గా తేడా ఉండదని అంటున్నారు..