ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంలో ఉన్నట్లు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.. ఎన్నో ఆశయాలతో, అంచనాలతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోవడంతో అక్కడే సగం జనసేన కార్యకర్తలు నిరాశ చెందారు.. ఇప్పుడు పవన్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లోకి వెళ్ళిపోవడం వారిని పూర్తి నిరాశలోకి నేట్టేసినట్లవుతుంది.. మళ్ళీ వస్తా అని పవన్ కళ్యాణ్ చెప్తున్నా అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి ఎవరికీ తెలుసూ.. ఏమో పవన్ కళ్యాణ్ ని మళ్ళీ మూడ్ మారి సినిమాల్లో కొనసాగోచ్చేమో..