రాష్ట్రంలో అవినీతి లో ఉన్న టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని అందరికి తెలుస్తున్న విషయమే.. మొదట అచ్చెన్నా, ఆ తర్వాత కొల్లు రవీంద్ర , జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు సబ్బం హరి ఇలా టీడీపీ ప్రధానంగా ఉన్న నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తూ వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ.. అయితే వాటిలో అవాస్తవం కంటే వాస్తవం ఎక్కువ గా ఉండడంతో టీడీపీ వారిని వెనుకేసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.. తమ నేతలు నీతి పరులు అని చెప్పడానికి తెగ ఆరాటపడుతుంది..