జగన్ ను విమర్శించడంలోనూ చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు.. గతంలో ప్రజలకు చేయని సేవనంత ఇప్పుడు జగన్ విమర్శించడం పై పెడుతున్నారు.. ఇక ఆంద్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ లు అక్కడ పాగా వేయాలని చూస్తుండగా టీడీపీ మాత్రం అక్కడ పోటీ చేయకూడదని దాదాపుగా నిర్ణయించుకున్నట్లుంది.