గత ఎన్నికలనుంచి రిటర్న్ గిఫ్ట్ అనే మాట చాలా ఫేమస్ అయ్యింది.. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేసి గెలకడంతో కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో వేలుపెట్టి చంద్రబాబు ను ఓడించాడు.. దాంతో కేసీఆర్ ప్రచారంలో చెప్పిన రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు కు ఓటమి రూపంలో ఇచ్చాడు.. ఇక జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి రాష్ట్రం లోని ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారో తెలిసిన సంగతే.. జగన్ తన పాలనలో సంక్షేమ పథకాలకు ఎక్కువ విలువనిస్తూ బడ్జెట్ లో ఎక్కువ శాతం ఈ స్కీం లకు ఉపయోగించడంతో ప్రజలకు పథకాలు నేరుగా అందుతుండడంతో జగన్ కి ప్రజల్లో రోజు రోజు కి పాపులారిటీ పెరిగిపోతుంది..