దేశంలో ప్రస్తుతం బీహార్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీని ఎంచుకోవటంతో రాజకీయాల్లో గొప్ప మార్పులు వచ్చాయని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.