టీడీపీ పార్టీ కొత్తగా వచ్చి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ ని నిలువరించి ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఎలాగైతే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అదే రీతిలో వైసీపీ పార్టీ కూడా టీడీపీ ని నిలువరించి అధికారంలోకి వచ్చింది.. దీంట్లో ఎలాంటి సందేహం లేదు.. కాంగ్రెస్ మీద అపనమ్మకంతో టీడీపీ ని నమ్మి అప్పట్లో ప్రజలు మంచి పని చేశారు.. ఇప్పుడు కూడా వైసీపీ ని నమ్మి గెలిపించి అలానే మంచి పని చేశారు. ఫలితంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు..ఏదేమైనా జగన్ అల్లాటప్పాగా కాకుండా సింహం లాగ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పాలి..