బ్రిటన్ పరిశోధకులు అరుదైన జాతికి చెందిన సాలీడును గుర్తించారు. ఈ జాతి రకం సాలె పురుగులు ఎప్పుడో అంతరించిపోయాయి. కానీ తిరిగి ఈ జాతికి చెందిన సాలీడును గుర్తించడం ఎంతో సంతోషంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.