దేశీయ ప్రభుత్వం బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు కార్డును బ్లాక్ చేయడమెలాగో సూచించింది.