వైసీపీ పార్టీ లో అసంతృప్తుల జ్వాలలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు.ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వైసీపీ కి పూర్తిగా వ్యతిరేకమయ్యారని చెప్పొచ్చు.. అయన చేసే పనులకు వైసీపీ పార్టీ పరువు ఒకవిధంగా పోతుంది.. ప్రతిపక్షాలు అయితే ఎంతో సంతోషిస్తున్నాయి.. అలాగే వర్గ విభేదాలు కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.. పలు నియోజకవర్గాల్లో వైసీపీ లో ని రెండు వర్గాలకు అస్సలు పడడం లేదు. దీంతో వైసీపీ లో ఈ సంస్కృతి ఇలా కొనసాగితే పార్టీ కి కష్టాలు తప్పవని పెద్దలు చెప్తున్నారు..