తొలిసారి అధికారంలో కి వచ్చిన జగన్ ఏమాత్రం భయపడకుండా, తొణకకుండా రాష్ట్రాన్ని ఎంతో సమర్దవంతం గా పాలిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా అన్ని అధిగమించుకుని మరీ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.. అయితే అందరు సీఎం లలా పీఠం ఎక్కగానే ప్రజలను మర్చిపోయే మనిషి కాడని తెలియాడానికి ఎన్నో రోజులు పట్టలేదు.. హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలువిషయంలో కానీ, అవినీతి ని ఎదుర్కునే విషయంలో కానీ గత సీఎం లకు విరుద్ధంగా సీఎం జగన్ పనిచేస్తుండడం ప్రజల్లో సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి..