కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న చైనాకు ఊహించని షాక్ తగిలింది. చివరిదశలో ఉన్న ఆ దేశానికి చెందిన ‘కరోనావాక్’ ప్రయోగాలను నిలిపేస్తున్నట్టు బ్రెజిల్ తెలిపింది.