సంక్రాంతి దగ్గర వస్తుంది అంటే చాలు చాల మంది భక్తులు శబరిమలకు ప్రయాణం అవుతుంటారు. శబరిమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి సేవలు అందిస్తాయి.