గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.