పాతబస్తీలో పోలింగ్ మందకోడిలా సాగింది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పాతబస్తీలోని సర్కిల్-6లో 3.27, సర్కిల్-7లో 0.96, సర్కిల్-8లో 0.07, సర్కిల్-9లో 3.53, సర్కిల్-10లో 5.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం మూడు గంటల్లో పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాల్లో కేవలం 2 శాతానికి మించి ఓట్లు పోల్ కాలేదు.