కడపజిల్లా మైలవరం మండలంలో మంగళవారం పేదలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి పట్టాలనుపంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం మైలవరం మండల పరిధిలోని వేపరాల గ్రామము పొలిమేరలో మైలవరం వేపరాల, దొమ్మర్నంద్యాల గ్రామములో ఉండే 245 మంది ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటిస్థలం పట్టాలను శాసన సభ్యులు డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి అందజేశారు.