మనం తీసుకున్న ఫ్రూట్స్ ఎంత వరకు సురక్షితంగా ఉంటున్నాయి. మనం మార్కెట్, తోపుడుబండ్ల లో ఫ్రూట్స్ కొంటూ ఉంటాము. సాధారణంగా.. ఫ్రూట్స్ వాటికి వాటికే పాకానికి వస్తే చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫ్రూట్స్ పాకానికి రావడం కోసం.. వివిధ రసాయనాలు పౌడర్లు వాడుతూ.. హెల్త్ కోసం తినే ఫ్రూట్స్ ఆరోగ్యానికి హానికరంగా మారిపోతున్నాయి.