అరటి పండ్లు తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. మనకు తెలిసినంత వరకు మనం పసుపు రంగు ఉన్న అరటి పండ్లను ఎక్కువగా చూసి ఉంటాము. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఎర్ర అరటిపండ్ల గురించి కూడా చూసేయండి. ఎర్రటి అరటి పండ్లలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఈ అరటి పండ్లలో బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇది.