తాజాగా పేటీఎం సంస్థ తన యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూజర్లకు వేగంగా అప్పులు ఇచ్చేందుకు ఇన్ స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్ ను పేటీఎం లాంఛ్ చేసింది. మీకు అర్జెంట్ గా లోన్ కావాలంటే కేవలం 2 నిమిషాల్లో రూ.2 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చునని సంస్థ యాజమాన్యం వెల్లడించారు.