దేశంలో కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఇక ళ్లు తినడం వల్ల ఎలాంటి భయం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించినా కూడా జనం ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ ధరలు చిక్కిపోయాయి. వారం రోజుల్లో కేజీ ధర రూ.50 మేర పడిపోయింది.ఇప్పుడు కోళ్ల పేరు చెబితేనే జనం భయపడుతున్నారు.