చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇక టీలల్లో చాల రకాలు పుట్టుకొచ్చాయి. అందులో ఒక్కటి వేపాకు టీ. ఇది చేదుగా ఉండే అద్భుతమైన హెర్బల్ టీ. వేపాకును ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధాల్లో వాడుతుంటారు. అవేంటో ఇక్కడ చూడండి.