చాల మందికి జెర్బరా పూలంటే ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ చూస్తే మాత్రం వాటిని గుర్తుపడతాం. అయితే వీటిని వివాహాలు, పుట్టిన రోజులు, తదితర శుభాకార్యాల్లో స్టేజీలు, ఇతరాత్ర అలంకరణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దశాబ్ధాల కిందట మహారాష్ట్ర, కర్ణాటక, పూణే, ముంబై ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించేవారు.