కట్టుకున్న భర్తను కడతెరిచింది ఓ భార్య. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. హత్య ఆరోపణలపై పెరిమనల్లూర్ పోలీసులు వీరిద్దరిని శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడిని ఈరోడ్ జిల్లాలోని తుడుపతి నివాసి కె. రంగరాజ్ గా గుర్తించారు.