కాలంతో వచ్చే మార్పులతో పాటు జీవన విధానంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం వలన అనేక రోగాలకు గురవుతున్నారు. ఇక ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి వైద్య రంగంలోనూ సరికొత్త టెక్నలాజిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.