గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగక ఆ మహమ్మారి నుండి కొంత ఉపశనం పొందారు. ఇక కరోనా వైరస్ యొక్క డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. డెల్టా వేరియంట్ కరోనా వైరస్ను ఎక్కువగా వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంది.