దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారు. కరోనా వైరస్ దేశంలో విధ్వంసం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.