
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు కలిగిన వారు భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. హాలిడే సీజన్లో ఏకంగా 25 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికి గరిష్టంగా రూ. 20 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. మైక్ మై ట్రిప్ వంటి ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఏ ఏ వాటిపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అంతేకాదు.. డొమెస్టిక్ హోటల్స్ బుకింగ్‌పై కూడా ఆఫర్ ఉంది. గరిష్టంగా రూ. 5 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ డిసెంబర్ 28 వరకు ఉంటుంది. బుధవారం నాడే ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్‌పై అయితే 15 శాతం తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 27 వరకు ఉంటుంది. కేవలం మంగళవారం మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లు అన్నీ ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా వర్తిస్తాయి. అంటే మీరు మేక్ మై ట్రిప్ ద్వారా హాలిడే టూర్ ప్లాన్ చేసుకొని ఫ్లైట్స్ లేదా హోటల్స్ వంటి వాటిని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే ఈ మేరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు..మీకు ఇలాంటి కోరికలు ఉంటే కానివ్వండి..