ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనవసరంగా జమ్ము కాశ్మీర్ జోలికి వచ్చిన పాకిస్తాన్ అంతు చూసేందుకు రంగంలోకి దిగింది ఇండియన్ ఆర్మీ. ఎస్ 400 క్షిపణులతో పాకిస్తాన్ దేశాన్ని ఒక ఆట ఆడుకుంటుంది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ వదులుతున్న డ్రోన్లను సైతం గగనతలంలోనే... చిత్తడి చేస్తోంది ఇండియా. ఈ దెబ్బకు పాకిస్తాన్ సైనికులు కూడా చాలామంది మరణించిన తర్వాత తెలుస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటి వద్ద బాంబులు వేసింది ఇండియన్ ఆర్మీ.

 ఈ దెబ్బకు తన ఇంటి నుంచి పారిపోయి... ఓ సీక్రెట్ బంకర్ లో దాక్కున్నాడు పాకిస్తాన్  ప్రధాని షరీఫ్. అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. సొంత సైన్యంలోనే అతనిపై తిరుగుబాటు చేశారట. అనంతరం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను పక్కకు పెట్టి మరో వ్యక్తిని... నియామకం చేసినట్లు తెలుస్తోంది. ఇండియా దెబ్బకు పాకిస్తాన్ ప్రజలందరూ... రోడ్డుపైకి ఎక్కారు. పాకిస్తాన్ సర్కారుపై తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్  పాలన బాగాలేదని.. అనవసరంగా ఇండియాతో పెట్టుకున్నారని నిరసన తెలుపుతున్నారు.

 వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అతను జైలు నుంచి వస్తేనే పాకిస్తాన్ బాగుపడుతుందని చెబుతున్నారు.  అదే సమయంలో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ... తాజాగా దాడి చేసింది. మొత్తం ఆరు స్థానాలలో  BLA దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ పౌరులకు కూడా వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేయకూడదని ఈ సందర్భంగా బలూచిస్తాన్ ఆర్మీ  హెచ్చరికలు జారీ చేసింది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: