ప్రపంచం లో ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న దేశాల లో అమెరికా ఒకటి. అమెరికా దగ్గర ఆయుధ సంపద కూడా అద్భుతమైన స్థాయిలో ఉంది . ఇది ఇలా ఉంటే అమెరికాకు ఇప్పటి వరకు అనేక మంది ప్రధాన మంత్రులుగా పని చేశారు. ప్రస్తుతం అమెరికా ప్రధానిగా ట్రంప్ కొనసాగుతున్నాడు . గతంలో అమెరికా ప్రధానులుగా పని చేసిన వారిలో చాలా మంది ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినట్లయితే వాటి ని ఆపేసి వారి మధ్య సఖ్యత కుదిర్చే విధంగా పెద్దగా ప్రయత్నాలు పెద్ద గా చేసే వారు కాదు. కానీ ప్రస్తుతం అమెరికా ప్రధానిగా కొనసాగుతున్న ట్రంప్ మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకత అని చెప్పవచ్చు . ఇప్పటికే ట్రంప్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో యుద్ధాలను ఆపేసి ఇరు దేశాల మధ్య సఖ్యత కుదిరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.

ఇకపోతే ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే కొన్ని రోజులుగా భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిన ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ చేసిన దాడి వల్ల పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. పాకిస్తాన్ కూడా భారత్ పై దాడి చేయగా దానిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పి కొడుతుంది. దానితో ఆర్థికంగా చాలా నష్టపోయిన పాకిస్తాన్ భారత్ తో యుద్ధం వద్దు అనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. దానితో అమెరికా ప్రధాని అయినటువంటి ట్రంప్ వచ్చి ఈ ఇరుదేశాల మధ్య యుద్ధం జరగకుండా ఒప్పందం కుదిరించడానికి ప్రయత్నాలు చేశాడు. పాకిస్తాన్ మొదట భారత్ తో యుద్ధం వద్దు అని అంగీకరించింది. దానికి భారత్ ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ మళ్లీ దాడులు మొదలు పెట్టింది. మరి భారత్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: