తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం అమరావతిలో నిర్వహించిన విషయం తెలిసిందే .. ప్రధానంగా దీనికి 58 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టగా. వారిలో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం తో చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. . అలాగే నియోజకవర్గం లో ప్రజలకు ఇంత దూరంగా ఉండటం మంచిది కాదని కూడా వారికి వార్నింగ్ ఇచ్చారు .. అలాగే ఈ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాలు పంపితే 56 మంది రాకపోవడం అందులో 15 మంది ఎమ్మెల్యేలు రావడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ..


మరి కొంతమంది ఉద‌యం వచ్చి సంతకాలు పెట్టి  వెళ్లిపోయారు .. ఇక దాంతో సమావేశం చివరి వరకు ఎవరెవరు ఉన్నారు అని కూడా చంద్రబాబు ఆరా తీయడం మొదలుపెట్టారు .. అలాగే ప్రజలతో ఉంటేనే మనకి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు వారితో అన్నారు .  అలాగే ప్రజల తో కలిసే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇలా విదేశీ పర్యటనలు . దైవదర్శనాలకు వెళ్ళటం ఏంటి అని కూడా ఆయన అంటున్నారు .. అలాగే పార్టీ కార్యక్రమాలకంటే ఇతర పనులు ముఖ్యమయ్య అని కూడా చంద్రబాబు పడ్డారు .. ప్రస్తుతం టిడిపి లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి .  


అధికారం వచ్చింది కదా అని ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తే వారి పై కఠిన చర్యలు ఉంటాయని .. వారికి ఇదే చివరి విజయం , ఎన్నిక అవుతుందని కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు .. ఇప్పటికే ఈ సమావేశాని కి రాకుండా ఉన్న ఎమ్మెల్యేల లిస్టును రెడీ చేయిస్తున్న బాబు ..  త్వరలోనే వారితో ముఖాముఖి సమావేశం నిర్వహించి .. వారు చేసే పనుల పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది .. దీంతో టిడిపి ఎమ్మెల్యేల లో చంద్రబాబు వారి పై ఎప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా అని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .. ఇక మరి చంద్రబాబు ఇచ్చిన ఈ స్ట్రోక్ తో ఎమ్మెల్యేలో మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: