ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో గుర్తింపు పొందిన నేతలు చేస్తున్న పనులు ప్రజలను షాక్ కు గురి చేస్తున్నాయి. శ్రీకాళహస్తి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి అబ్బాయి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి తన వెర్షన్ ను చెబుతారా లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
 
జన సైనికులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జనసేనపై కుట్ర జరిగిందని వినుతపై కుట్ర జరిగిందని చెబుతున్నారు. తమిళనాడు టీవీ ఛానెల్లలో ప్రసారమైన కథనాలను సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. వినుతకు అక్రమ సంబంధం అంటూ జరిగిన  ప్రచారంలో నిజం లేదని  గతంలో వినుతకు  టికెట్ కన్ఫర్మ్ అయిందని  అయితే గతంలో ఆమె గురించి కొంతమేర చెడు  ప్రచారం జరగడంతో ఆమెకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.

అయితే ఆ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి తన డ్రైవర్  అని  విచారణలో వెలుగులోకి వచ్చిందని సమాచారం అందుతోంది.   gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి   అతనికి  డబ్బులు ఇవ్వడం వల్లే  డ్రైవర్ ఈ  విధంగా చేశాడని  అందుకే  వినుత  దంపతులు హత్య చేశారని  వార్తలు వినిపిస్తున్నాయి. gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి  ఈ అంశం గురించి ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఈ వివాదం  వినుత కెరీర్ పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపే ఛాన్స్ అయితే  ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తమ వ్యక్తిగత రహస్యాలు బట్టబయలు అవుతున్నాయనే కారణంతో  అతనిని కడతేర్చారని తెలుస్తోంది.  శ్రీనివాసులు అలియాస్ రాయుడు వయస్సు  కేవలం 22 సంవత్సరాలు కాగా  ఈ ఘటనలో వినుతకు  శిక్ష పడుతుందా  లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: