భారత్ లోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.30 లక్షలు, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రూ.56 లక్షల సంపదతో తర్వాతి స్థానాలో నిలిచారు.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది 35శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో తెలిపింది. దాదాపు 26 శాతం ముఖ్యమంత్రులపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే, మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్ సాధించినట్లు పేర్కొంది.
Richest Chief ministers in India
- Chandrababu Naidu (Andhra Pradesh) 177 Cr
- Pema Khandu (Arunanchal Pradesh) 129 Cr
- Amarinder Singh (ppunjab) 48 Cr
- K.Chandrasekhar Rao (Telanagana) 15.15 Cr
- Mukul Sangma (Meghalaya) 14.5 Cr
- Siddaramaiah (karnataka) 13.61 Cr
- Naveen Patnaik (odisha) 12.06 Cr
- Pawan Chamlinng (Sikkim) 10.7 Cr
- Narayanasamy (Puducherry) 9.65 Cr
- Lal Thanhawla (Mizoram) 9.65 Cr
- Vijay Kumar Rupani (Gujarat) 9.09 Cr
- Palaniswami (Tamilnadu) 7.8 Cr
- Manohar Parikar (Goa) 6.29 Cr
- Shivraj Singh chouhan ( Madhya Pradesh) 6.27 Cr
- Raman Singh (Chattisgarh) 5.61 Cr
- Devendra Fadnavis (Maharastra) 4.34 Cr
- Vaundhra Raje (Rajashtan) 4.04 Cr
- Jai Ram Thakur (Himachal Prfadesh ) 3.27 Cr
- Arvind Kejriwal (Delhi) 2.09 Cr
- TR Zeliang (Nagaland) 1.96 Cr
- Sarbananda Sonawal (Assam) 1.85 Cr
- Nitish Kumar (Bihar) 1.71 Cr
- Nongthombam Biren (Manipur) 1.56 Cr
- Trivendra Singh Rawat (Uttarakhand) 1.15 Cr
- Pinarayi Vijayan (Kerala) 1.07 Cr
- Adityanath Yogi (Uttar Pradesh) 95 Lakhs
- Raghubar Das (Jharkhand) 72 Lakhs
- Manohar Lal Khattar (Harayana) 61 Lakhs
- Mehbooba Mufti (Jammu & Kashmir) 56 Lakhs
- Mamata Baneerjee (west Bengal) 30 Lakhs
- Manik Sarkar (Tripura) 26 Lakhs