విద్యార్థి, ఉపాధ్యాయుడి రిలేషన్ షిప్ ఎలా ఉండాలి అంటే గురు శిష్యుల అనుబంధంలా ఉండాలి. చదువు చెప్పే గురువు తన దగ్గర
విద్య నేర్చుకుంటున్న శిష్యుడిని
కన్న బిడ్డలా చూసుకోవాలిగాని, శరీరానికి కోరిక కలిగిందని ఆ కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించుకోకూడదు. అలా ఉపయోగించుకుంటే.. ఏదో ఒక సమయంలో దొరికిపోవాల్సి వస్తుంది. దొరికిన తరువాత వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏమి ఉండదు.
కటకటాలు లెక్కించాల్సిందే. క్షణకాలం సుఖం కోసం జీవితాన్ని పాడుచేసుకోవాల్సి వస్తుంది. ఇలా క్షణికాల కామావేశాన్ని తీర్చుకోవడానికి ఓ సైన్స్ టీచర్, ఆ స్కూల్ లో చదువుతున్న ఓ యువకుడిని ఎంపిక చేసుకుంది. ఆ విద్యార్థితో క్లోజ్ గా మూవ్ అయ్యింది. కొంతకాలని ఆ విద్యార్థి ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరు కలిసి అనేకసార్లు సృష్టికార్యంలో పాల్గొన్నారట. ఈ విషయం చాలాకాలం వరకు బయటకు రాలేదు.
చాలా కాలం తరువాత ఆ విద్యార్థి తల్లిదండ్రులు అతని సెల్ ఫోన్ పరిశీలించి చూడగా అసలు విషయం బయటపడింది. పిల్లాడికి ఆ విషయాన్ని చెప్పకుండా... పోలీసులకు కంప్లైట్ చేశారు. పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పధకం వేశారు. ఓరోజు విద్యార్థికి సైన్స్ టీచర్ శృంగార పాఠాలు చెప్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
స్కూల్ యాజమాన్యం ఆమెను స్కూల్ నుంచి బయకు పంపించేసింది. క్షణకాల సుఖం కోసం జీతాన్ని, జీవితాన్ని కోల్పోయింది సైన్స్ టీచర్. ఈ సంఘటన అమెరికాలోని ఓక్లహామాలో జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు అక్కడ వైరల్ అయ్యింది. సైన్స్ టీచర్ శృంగారంలో పీహెచ్ డి చేసిందని, అందుకే స్టూడెంట్ పై ప్రయోగాలు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగి చాల రోజులైంది. కానీ, ఇప్పటికి ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ టీచర్ కెనెడియన్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది.