విరుష్క అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్ : కొద్ది సేపటి క్రితం కోహ్లీ తన అభిమానులకి ఓ తీపికబురు అందించారు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్టు తెలిపాడు.ఇప్పుడు మేం ముగ్గురు కాబోతున్నాం. 2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్టబోతున్నాడు అంటూ అనుష్క పక్కన తాను నిలబడిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.