తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ జోరు కొనసాగుతుంది. రాత్రి తొమ్మిదిన్నర అయ్యిందంటే చాలు టీవీ లకు అతుక్కుపోయి బిగ్ బాస్ ను వీక్షిస్తున్నారు.. వాస్తవానికి బిగ్ బాస్ తొలి నాలుగు రోజులు ఎంతో చప్పగా సాగిందని ప్రేక్షకులు వాపోయారు.. కానీ ఈ నాలుగు రోజుల్లో ప్రేక్షకులు పార్టిసిపెంట్స్ తో కనెక్ట్ కావడంతో బిగ్ బాస్ ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది.. ఇక మొదటివారం ఎండింగ్ కి వచ్చేసింది..