ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన హవాయికి చెందిన హానర్ బ్రాండ్ నుంచి త్వరలోనే ఒకసారి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది.. అల్ట్రా బౌన్స్ బ్యాక్ డిస్ప్లే అనే ప్రత్యేకమైన ఫీచర్ తో రాబోతోంది.. హానర్ నుంచి హానర్ X-9 అనే స్మార్ట్ మొబైల్ ఇండియాలోకి తీసుకు రావాలి ఫిబ్రవరి 15వ తేదీన స్మార్ట్ మొబైల్ లాంచ్ కాబోతున్నట్లు హానర్ అఫీషియల్ ట్విట్టర్ నుంచి ప్రకటించారు. అయితే ఇందులో సరికొత్త అల్ట్రా బౌన్స్ డిస్ప్లేను ఉపయోగించినట్లు తెలుస్తోంది.. దీనివల్ల మొబైల్ ఏ యాంకర్ లో నుంచి కింద పడిన డిస్ప్లేకు ఎలాంటి ప్రమాదం జరిగిందట.

హానర్ ఎక్స్-9 మొబైల్ స్నాప్ డ్రాగన్-6 zen -1 ప్రాసెస్ తో పనిచేస్తుంది.. ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ -13 OS తో వర్క్ అవుతుంది.. హానర్ మొబైల్ మ్యూజిక్ ఓఎస్ UI గా ఉంటుంది.. హానర్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.78 అంగుళాల డిస్ప్లే కలదు..120 రిఫ్రేస్ రేట్ తో సపోర్ట్ చేస్తుంది.. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే..108 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా కలదు..5 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ డెత్ సెన్సార్ కలదు.


16  మెగాపిక్సల్ సెల్ఫ్ కెమెరా కలదు.. బ్యాటరీ విషయానికి వస్తే..5800 mah సామర్థ్యంతో 35 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఉంటుంది. ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే..8GB/12..256 GB స్టోరేజ్ తో రాబోతోంది 5g సపోర్ట్ తో కూడా ఈ మొబైల్ పనిచేస్తుంది.. బాక్స్ లో ఇయర్ ఫోన్స్ కూడా ఉండబోతున్నాయట. అలాగే ఒక ఏడాది పాటు స్క్రీన్ వారంటీతో పాటు బ్యాక్ కవర్ ప్రొటెక్షన్ కూడా 24 నెలల వారంటీతో లభిస్తుంది.. రెండేళ్ల పాటు OS అప్డేట్ కూడా మూడు సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్ అందిస్తున్నారు. అయితే దీని ధర రూ .25 వేల నుంచి 30 వేల రూపాయల లోపు ఉండవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి: