
రూ.797 ప్లాన్ మొత్తం 365 రోజుల వరకు చెల్లుబాటవుతుంది ఈ ప్లాన్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ప్రతిరోజు 2gb డేటాను పొందవచ్చు.. ఈ ప్లాన్లు రోజువారి డేటా పరిమితిని చేరుకున్నప్పుడు ఇంటర్నెట్ వేగం 80 kbps ప్రాసేస్ తో ఉంటుంది.. అలాగే ఈ ప్లాన్ లో 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా కూడా రోజుకి లభిస్తాయి. బిఎస్ఎన్ఎల్ ప్లాన్లలోని బెస్ట్ ప్లాన్ తో పాటు ఇతరత్రా నెట్వర్క్ లలో కూడా అతి తక్కువ ప్లాన్ గా ఇది ఉన్నది.. ఈ ప్లాన్లు ఉచిత డేటాను లేదా అపరిమితమైన కాల్స్ ని మాత్రం ఎక్కువగా పొందలేరు. ఈ ప్లాన్ గొప్పదనం ఏమిటంటే ఏడాది వరకు ఈ ప్లాన్ చెల్లుబాటులో ఉంటుంది.
ఎవరైతే రెండు సిమ్ములు ఉపయోగించు కోవాలనుకుంటున్నారో వారికి బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ని ఉపయోగించుకోవడం చాలా మంచిది.. రూ.797 ప్లాన్ విషయానికి మాట్లాడితే ప్రతి నెల రూ.66 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 12 నెలల పాటు యాక్టివేషన్ లు ఉంటుంది.. అయితే ఇందులో కొన్ని నెలల పాటు ఉచిత డేటాను ఉచిత కాల్చిన సైతం ఉపయోగించుకోవచ్చట. నెలవారి ఖర్చులను పరిశీలిస్తే ఈ ప్లాన్ చాలా అద్భుతంగా ఉందని.. రోజు ఈ ప్లాన్ ద్వారా ఖర్చు లెక్కిస్తే రూ.2.21 మాత్రమే ఖర్చవుతుంది.. మరి బిఎస్ఎన్ఎల్ లో చౌకైన ప్లాన్ ని ఎవరైనా వినియోగించు కోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇదే..