ప్రస్తుతం చాల మంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నా, బట్టతల వస్తున్నట్లు అనిపిస్తున్నా, తమకు తెలియకుండానే ఒక రకమైన టెన్షన్లో పడిపోతుంటారు చాలా మంది. దీనికి అనేక కారణాలుంటాయి.