పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అందరు ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఇక పండంటి బిడ్డను కోరుకుంటే గర్భం దాల్చకముందు నుంచే పోషాకాహారం తీసుకోవాలన్నది వైద్యులు సూచిస్తున్నారు. పోషకాహారం గర్భధారణను నిర్దేశిస్తుంది.