గర్భిణిగా ఉన్న సమయంలో అరటి పండు తినడం వలన చాల ప్రయోజనాలు. ఇక అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఇతర పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి హార్మోన్ల స్థితి మారడానికి దోహదం చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.